కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంత్రి కొడాలినాని నిన్న అసెంబ్లీలో ఒక అనూహ్యమైన కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా మంత్రి కొడాలినాని అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది . మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , టీడీపీలోని తమ సామాజికవర్గం నాయకులు , ఆ పార్టీకి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న పత్రికాధిపతులు రామోజీరావు , రాధాకృష్ణ , టీవీ5 నాయుడులపై తనదైనశైలిలో నాని చెణుకులు విసిరారు. పంచారామాలలో ఒకటైన పుణ్యక్షేత్రం, అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన బౌధ్ధ స్థూపం ఉ న్న పవిత్రస్థలం , శాతవాహనులకు ...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides
ఈ ప్యాకేజిల ప్రకటన ప్రజాస్వామ్య వ్యవస్థకు తప్పుడు సంకేతాలిచ్చేవిధంగా, సత్సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చేదిగా ఉందనటంలే ఏమాత్రం సందేహంలేదు. మోడిపై వ్యక్తిగతంగా ఏ కళంకమూ లేకపోయి ఉండొచ్చు. కానీ దానినే ప్రభుత్వానికి వర్తింపజేయలేము. అలా అనుకుంటే మన్మోహన్ సింగ్‌కు వ్యక్తిగతంగా ఏ కళంకమూలేదని బీజేపీ నేతలే చెబుతారు.
ReplyDeleteసారీ.. రేపు రావద్దు..
ReplyDeleteSpiceandhra online తెలుగు న్యూస్ పొర్టల్ ఎప్పటికప్పుడు వస్తున రాజకియ వార్తలు, సినీమ వార్తలు అదించటంలొ ముందు వుటొంది.