ఆర్థిక వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉంటారని ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదటినుంచి అక్కినేనికి మంచి పేరుంది. మద్రాస్‌లో, హైదరాబాద్‌లో, ప.గో.జిల్లాలో అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటినుంచో అనేక స్థిరాస్తులు ఉన్నాయి. దానికితోడు ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిచిన 'మనం' చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. అలాంటిది అక్కినేని చనిపోయిన కొద్దికాలానికే ఇలా ఆయన కుటుంబం పేరు పేపర్లకెక్కటం ఆశ్చర్యకరంగా ఉంది.
బ్యాంక్ అధికారుల పత్రికా ప్రకటనను ఈ లింక్‌లో చూడొచ్చు - http://epaper.eenadu.net. ఈ లింక్ లోకి వెళ్ళిన తర్వాత డిస్ట్రిక్ట్ ఎడిషన్ ఎంచుకుని అక్కడి dropdownనుంచి హైదరాబాద్ ఎడిషన్ సెలక్ట్ చేసుకుని రెండవ పేజిలో చూడండి.
తెలుగు ప్రజలకి సినిమావాళ్ళంతా ఆరాధ్యదైవాలు కదా. వాళ్ళ గుడ్డి ఆరాధన ముందు ఇటువంటి వార్తలు యేపాటి?
ReplyDeleteAll that glitters is not gold. Thank God there is a security
ReplyDelete