Skip to main content

Posts

Showing posts from December, 2018

ఇది కఠోర వాస్తవం: టీఆర్ఎస్‌ను గెలిపించింది చంద్రబాబే!

ఈ ఎన్నికల్లో విజయానికి కేసీఆర్ మొట్టమొదట కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు. ఎందుకంటే, ఆఖరినిమిషంలో చంద్రబాబునాయుడు హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలలో చేసిన ప్రచారం టీఆర్ఎస్ కు అనూహ్యరీతిలో కలిసొచ్చింది. చంద్ర బాబు పర్యటనల తర్వాత తెలంగాణలో మూడ్ ఒక్కసారిగా మారిపోయి టీఆర్ఎస్ కు అనుకూలంగా ఓట్ల పోలరైజేషన్ జరిగింది. Click here to Read the Full Story.

కరెంట్ పై కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే! ఇదీ నిజం!

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం అంటూ సాధిస్తే అది కేవలం రెండు కారణాల వలనే అని చెప్పుకోవాలి. అది ఒకటి - విచ్చలవిడిగా నిధులు విరజిమ్మి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. రెండు - నిరంతర విద్యుత్ సరఫరా. అందుకే కేసీఆర్ ప్రతి ఎన్నికల ప్రచారసభలోనూ ఈ రెండింటి గురించి ఊదరగొడుతుంటారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా గురించి అయితే ఆయన మాటలకు అడ్డూ ఆపు ఉండదు. Click Here to Read the Full Story

ఆ మూడు వర్గాలే కేసీఆర్ కొంప ముంచబోతున్నాయి!

పెన్షన్లు - కరెంట్ అనే రెండు అంశాలే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రధాన అస్త్రాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇవి తీసుకొచ్చే ఓట్లను తలదన్నేలా మూడు వర్గాల ఓట్లు టీఆర్ఎస్ కు దెబ్బ కొట్టబోతున్నాయి. నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు అనే ఈ మూడు వర్గాలు టీఆర్ఎస్ పేరు చెబితేనే భగ్గుమంటూ మండిపడుతున్నాయి. Click Here to read the Full Story