గత
25-30
సంవత్సరాలలో
అభివృద్ధి చెందిన టెక్నాలజీ
-
అంతకు
ముందు 100
సంవత్సరాల
కాలం మొత్తంలో జరిగిన అభివృద్ధి
చెందినదానికంటే ఎన్నో రెట్లు
ఎక్కువన్న సంగతి తెలిసిందే.
ఇలా
శరవేగంతో మారిపోతున్న
టెక్నాలజీతో ఎన్నోరకాల
కొత్తఉద్యోగాలు,
వ్యాపారాలు,
ఉపాధిమార్గాలు
పుట్టుకురావటం,
కొంతకాలం
రాజ్యమేలిన తర్వాత అంతే వేగంగా
మాయమైపోవటం కూడా జరుగుతోంది.
1980, 1990 దశకాలలో
వీడియో పార్లర్,
ఎస్టీడీ
బూత్ వ్యాపారాలు ఎంత జోరుగా
సాగేవో అందరికీ గుర్తుండే
ఉంటుంది.
క్రమక్రమంగా
అవి అదృశ్యమైపోయ్యాయి.
అదే
కోవలో,
ఆ
అదృశ్యమైపోతున్న జాబితాలోకి
తాజాగా ఇంటర్నెట్ కేఫ్ లు
వచ్చి చేరాయి.To Read Full Story, Click Here!
ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి - లింక్ .
Comments
Post a Comment