మూడున్నరేళ్ళుగా ఉత్తమ్ కుమార్
రెడ్డి, రేవంత్
రెడ్డి, కోదండరామ్, కె.లక్ష్మణ్ వంటి మహా మహానాయకులు చేయలేని
పనిని బతుకమ్మ చీరలు చేశాయి. అవును మరి! ఈ నాయకవర్యులందరూ తెలంగాణ ప్రజల చెవులల్లో ఇళ్ళు కట్టుకుని
మరీ కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ సాధించలేని ఫలితం ఇప్పుడు ఒక్క దెబ్బతో
సూటిగా, సుత్తిలేకుండా
జరిగిపోయింది. అపర చాణుక్యుడిగా
పేరుగాంచిన కేసీఆర్ బతుకమ్మ చీరలతో సెల్ఫ్ గోల్ చేసుకుని తన పరువు తానే బజారున వేసుకున్నారు.To Read Full Story, Click Here.
కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంత్రి కొడాలినాని నిన్న అసెంబ్లీలో ఒక అనూహ్యమైన కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా మంత్రి కొడాలినాని అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది . మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , టీడీపీలోని తమ సామాజికవర్గం నాయకులు , ఆ పార్టీకి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న పత్రికాధిపతులు రామోజీరావు , రాధాకృష్ణ , టీవీ5 నాయుడులపై తనదైనశైలిలో నాని చెణుకులు విసిరారు. పంచారామాలలో ఒకటైన పుణ్యక్షేత్రం, అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన బౌధ్ధ స్థూపం ఉ న్న పవిత్రస్థలం , శాతవాహనులకు ...
Comments
Post a Comment