ప్రపంచ
తెలుగు మహాసభల పుణ్యమా అని
తెలుగు భాషపై విస్తృతంగా
చర్చజరగటం,
ప్రాధాన్యత
పెరగటం మంచి పరిణామాలే.
కానీ
ఏలినవారు
తెలుగుభాషకు సంబంధించిన
ఒక అతి ముఖ్యమైన కోణాన్ని
నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఇందుగలడందులేడన్నట్లుగా
కంప్యూటర్ లు అన్నిచోట్లా
వ్యాపించిఉన్న ప్రస్తుత
తరుణంలో కంప్యూటర్లలో తెలుగు
భాష
వాడకంపై అత్యధికశాతం
ప్రజలలో(విద్యావంతులలోనే)
నెలకొని
ఉన్న అజ్ఞానాన్ని తొలగించి
సులభంగా,
విస్తృతంగా
ఉపయోగించేదిశగా తెలుగు
రాష్ట్రాల ప్రభుత్వాలు
చర్యలు తీసుకోవటంలేదు... To Read Full Article, Click Here.
కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంత్రి కొడాలినాని నిన్న అసెంబ్లీలో ఒక అనూహ్యమైన కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా మంత్రి కొడాలినాని అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది . మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , టీడీపీలోని తమ సామాజికవర్గం నాయకులు , ఆ పార్టీకి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న పత్రికాధిపతులు రామోజీరావు , రాధాకృష్ణ , టీవీ5 నాయుడులపై తనదైనశైలిలో నాని చెణుకులు విసిరారు. పంచారామాలలో ఒకటైన పుణ్యక్షేత్రం, అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన బౌధ్ధ స్థూపం ఉ న్న పవిత్రస్థలం , శాతవాహనులకు ...
Comments
Post a Comment