Skip to main content

వరంగల్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అఖండ విజయానికి కారణమేంటి?



తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన 18 నెలల తర్వాత జరిగిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ అఖండ విజయాన్ని సాధిస్తోంది. కాంగ్రెస్, ఎన్డీఏ అభ్యర్థులకు డిపాజిట్లుకూడా వచ్చే పరిస్థితి కనిపించటంలేదు. వరంగల్ ప్రజలు అధికారపార్టీకి అనుకూలంగా విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. To Read Full Story Click Here.

Comments

  1. పనికిమాలిన ఎన్నికలు.

    ReplyDelete
  2. టిఆర్ ఎస్ ప్రభుత్వం బాగానే పనిచేస్తున్నా అనవసర విమర్శలు చేస్తున్నవారికి గుణపాటం
    తెలంగాణా కు ద్రోహం చేస్తున్న ఆంద్ర పార్టీలకు చెంపపెట్టు

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. అధికార పార్టీయే ఉప ఎన్నికల్లో గెలుస్తుందని చెప్పడం వాస్తవం కాదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 30కి పైగా ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. ఇది ఎంపీ ఎలక్షను... ఆ విధంగా అధికార పక్షం TRS కాదు, BJP అని గుర్తుంచుకోవాలి.

    TRS అఖండ విజయానికి కారణం, ప్రతిపక్షాలు ఏక సూత్ర ప్రణాళికగా TRSపై చేసిన విమర్షలను జనం పట్టించుకోక పోవడం. BJPకి, కాంగ్రెస్‌కీ TRSను విమర్షించడం మినహా తమదంటూ ఒక ప్రణాళిక లేక పోవడం. తాము గెలిస్తే ఏం చేస్తారో ప్రజలకు చెప్పలేక పోవడం. TRS చేస్తున్న మంచిపనులు ఇప్పటికే ప్రజలకు కనిపిస్తూ వుండడం. ఈ కారణాల వల్ల TRS ఇదివరకన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచింది.

    ReplyDelete

Post a Comment