tag:blogger.com,1999:blog-7739936710010089607.post6285767950403116626..comments2023-08-16T21:27:31.748+05:30Comments on ప్రజ్ఞ: స్టార్‌ప్లస్ మహాభారతం సీరియల్లో మూలకథకు దారుణ వక్రీకరణSRAVAN BABUhttp://www.blogger.com/profile/11967591414855928785noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-7739936710010089607.post-52553830339454880112014-04-09T12:14:49.749+05:302014-04-09T12:14:49.749+05:30కాలం గడిచే కొలదీ, మనుష్యుల స్వభావాల్లో వస్తున్న వి...కాలం గడిచే కొలదీ, మనుష్యుల స్వభావాల్లో వస్తున్న వికృతమైన పోకడలకు అనుకూలంగానే కళారూపాల్లోనూ పెడధోరణులు చోటుచేసుకుంటాయి. కళారూపాలన్నప్పుడు వాటిలో సాహిత్యనాటకాది సమస్తమైన కళారూపాలూ ఉన్నాయి వింతమార్పులకు లోబడేవి.<br /><br />నేడు సాహిత్యకారులు తమతమ ప్రియతమసిధ్ధాంతాలను వ్యాప్తిచేసుకుందుకు భారతీయపురాణేతిహాసకథలను వేదికలుగా వాడుకుంటున్నారు. వాటిలోని ఘట్టాలకూ పాత్రలకూ తతమసిధ్ధాంతాలకు అనుగుణమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సమాజం పట్ల నిబధ్ధతా, ప్రాచీనసాహిత్యగౌరవం కాపాడవలసిన బాధ్యతా ఉన్న సాహిత్యకారుల ధోరణియే యిలా ఉంటే దబ్బుకోసం సినిమాలూ సీరియళ్ళూ తీసేవారూ, కేవలం పొట్టకూటికోసం వాటిలో నటించే వారూ ప్రాచీనసాహిత్యగౌరవాభిమానాలను ఏమాత్రం పరిరక్షిస్తారు? రాబోయే తరాలవాళ్ళకు మన పెద్దమనుషులు కేవలం డబ్బుయాయా, వెకిలితనమూ తప్ప యేమీ నేర్పుతున్నట్లు లేదు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-24512750841512001852014-04-09T11:02:32.102+05:302014-04-09T11:02:32.102+05:30ఈ కొత్త భారతంలో మీసాల్లేని పాండవుల్ని మొట్టమొదటిసా...ఈ కొత్త భారతంలో మీసాల్లేని పాండవుల్ని మొట్టమొదటిసారిగా చూడాల్సొస్తోందేంట్రా బాబూ అని జనం తలలు పట్టుకుంటున్నారు. ప్రతాపశాలులైన రాజవంశీక పురుషులు మీసాల్లేకుండా పేడిమొహాలతో తిరుగుతారా ఎక్కడైనా ? ఈ సీరియల్ లో పాండవులకే కాదు, దాదాపుగా యంగ్ పాత్రలు వేటికీ మీసాల్లేవు. ఆ మధ్య 1950 - 60 లలో దిలీప్ కుమార్ ప్రవేశపెట్టిన ఈ స్టైల్ కి హిందూ పౌరాణిక పాత్రల్ని బలిచేయడం సమంజసమా ? అనే ఇంగితం ఆ నిర్మాతా-దర్శకులకు లేదు. తనను సభకు లాక్కుపోబోయిన దుశ్శాసనుడి ఒరలోని కత్తిని ద్రౌపది లాగినట్లు చూపించారు. అసలా ఘట్టం ఎక్కడుంది ? అంతా మన ఖర్మ. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-88077342801412242352014-04-09T02:04:36.451+05:302014-04-09T02:04:36.451+05:30మీరు చెప్పింది సత్యం. పాత్రల స్వబావాలను పూర్తిగా మ...మీరు చెప్పింది సత్యం. పాత్రల స్వబావాలను పూర్తిగా మార్చేసారు. ఇది ఇప్పటి తరం పిల్లలికి తప్పుడు సంకేతాలను పంపుతుంది.Anonymousnoreply@blogger.com