tag:blogger.com,1999:blog-7739936710010089607.post3575421256891923959..comments2023-08-16T21:27:31.748+05:30Comments on ప్రజ్ఞ: ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాలSRAVAN BABUhttp://www.blogger.com/profile/11967591414855928785noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-7739936710010089607.post-22520244986602537752012-02-02T14:13:48.106+05:302012-02-02T14:13:48.106+05:30Ofcourse there should be no comparison. But when ...Ofcourse there should be no comparison. But when we have to, SVR is surely better than NTR.krsnahttp://kanushi.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-53511248024774368092011-06-17T09:25:38.492+05:302011-06-17T09:25:38.492+05:30సౌమ్య, గౌతమి, లక్ష్మణ్, రాజ్‌కుమార్, హరేకృష్ణగార్ల...సౌమ్య, గౌతమి, లక్ష్మణ్, రాజ్‌కుమార్, హరేకృష్ణగార్లకు కృతజ్ఞతలు.Tejaswihttps://www.blogger.com/profile/13364122975382433162noreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-58464274781185687032011-06-16T22:53:39.710+05:302011-06-16T22:53:39.710+05:30ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి.. గౌరవించడం మన ధర్మం :)...ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి.. గౌరవించడం మన ధర్మం :)
BTW నాకు కూడా svr గారు అంటేనే ఇష్టం :)

మీ బ్లాగ్ బావుందండీహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-29373765893431554942011-06-12T09:55:35.780+05:302011-06-12T09:55:35.780+05:30excellent post andee.. చాలా ఆలస్యంగా చద్దివినట్టున...excellent post andee.. చాలా ఆలస్యంగా చద్దివినట్టున్న్నాను..
నాకు కూడా కైకాల గారు అంటే చాలా ఇష్టం..
ఎస్వీఆర్,ఎన్టీర్ లు ఇద్దరూ ఇద్దరే..కదండీ.. ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-54620593849264050382011-05-25T22:58:34.225+05:302011-05-25T22:58:34.225+05:30@అజ్ఞాత గారు. మీరు " హీరో " అంటూ సంబోదిం...@అజ్ఞాత గారు. మీరు " హీరో " అంటూ సంబోదించారు...! ఒకప్పటి కథానాయకులు..ఇప్పటిలా హీరోలు కాదండి సుమా..! అప్పటి తరం కథానాయకులు.. కథానాయకులు అన్న పదం కన్నా ముందుగా చెప్పుకోవాలంటే .. వారు " నటులు " తర్వాతే మీరు ఉదహరించినట్లు " హీరోలు ".కమల్https://www.blogger.com/profile/10516787310635670195noreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-91249594029610333592011-05-24T22:35:28.108+05:302011-05-24T22:35:28.108+05:30HOW CAN WE COMPARE A HERO WITH A CA RECTOR ACTOR?...HOW CAN WE COMPARE A HERO WITH A CA RECTOR ACTOR?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-8982988016756515632011-05-24T19:30:25.843+05:302011-05-24T19:30:25.843+05:30@ లక్ష్మణ్ గారు..ఎస్వీయార్ ఏ విధంగా యన్.టి.ఆర్ కంట...@ లక్ష్మణ్ గారు..ఎస్వీయార్ ఏ విధంగా యన్.టి.ఆర్ కంటే గొప్ప నటుడో వివరించండి.కమల్https://www.blogger.com/profile/10516787310635670195noreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-2497753855216592232011-05-23T21:15:18.804+05:302011-05-23T21:15:18.804+05:30honestly SVR is great actor compared to NTR.honestly SVR is great actor compared to NTR.lakshmanhttps://www.blogger.com/profile/10110814121507275103noreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-73967634537115683762011-05-23T17:18:01.396+05:302011-05-23T17:18:01.396+05:30కమల్ గారూ, It's okay. నేనుకూడా మీరు నన్నడుగుతు...కమల్ గారూ, It's okay. నేనుకూడా మీరు నన్నడుగుతున్నారనుకుని అలా బదులిచ్చాను.Tejaswihttps://www.blogger.com/profile/13364122975382433162noreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-606824139270717452011-05-23T17:02:44.147+05:302011-05-23T17:02:44.147+05:30తేజస్వి గారు. నా కామెంట్ మిమ్మల్ని కాని లేక కైకాల ...తేజస్వి గారు. నా కామెంట్ మిమ్మల్ని కాని లేక కైకాల గురించి కాని కాదు. నా కామెంట్ లో సరైన వివరణ లేదు అది నా పొరబాటే. పైన వ్రాసిన కొందరి కామెంట్స్ మీద నా కామెంట్ రాసాను. ఎస్వీ ఆర్ గారి మీద నాకేమి వ్యక్తిగతపరమైన వ్యతిరేకత లేదు, కళకారులను కేవలం కళా పిపాసన దృష్టిలోనే చూసి కామెంట్ పెట్టాను. అంతే గాని నాకంటూ సొంత అజెండాలు ఏవి లేవండి తేజశ్వి గారు. కేవలం చదవమని మాత్రమే చెప్పాను కాని నేర్చుకోమని నేనెక్కడా చెప్పలేదు..! అయినా అది మీకు చెప్పలేదులేండి..పొరబాటు నాదే నా కామెంట్లో సరైన వివరణలేదు.కమల్https://www.blogger.com/profile/10516787310635670195noreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-64803095901061948832011-05-23T16:53:50.760+05:302011-05-23T16:53:50.760+05:30ఎవరి ప్రతిభ వారిది గదండి.ఇద్దరూ ప్రతిభావంతులే!
నా ...ఎవరి ప్రతిభ వారిది గదండి.ఇద్దరూ ప్రతిభావంతులే!
నా యొక్క బ్లాగులుhttp://indianrangavalli.blogspot.com/
http://vignanandhra.blogspot.com/
http://kalpitakatha.blogspot.com/gowthamihttp://vignanandhra.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-8424035835231322362011-05-23T16:22:39.069+05:302011-05-23T16:22:39.069+05:30కమల్ గారూ, ధన్యవాదాలు. అవునూ, పోలిక ఎందుకని మీరు న...కమల్ గారూ, ధన్యవాదాలు. అవునూ, పోలిక ఎందుకని మీరు నన్నడుగుతున్నారా లేక కైకాలగారిని అడుగుతున్నారా? ఎందుకంటే, పై మాటలు కైకాల అన్నవి. ఎస్వీఆర్ నటనలోసైతం లోపాలను వెతకవచ్చని మీరు అన్నారు. ఈ వ్యాసంలో రామారావుగారి నటనలో లోపాలు ఎత్తిచూపినట్లు మీకు అనిపించిందా? మీరే ఎస్వీఆర్ మీదున్న మీ వ్యతిరేకతను బయటపెట్టుకున్నారు. ఒకరి నటనతో మరొకరిని పోల్చకూడదన్నారు. ఎమ్బీఎస్ ప్రసాద్ గారి రచనలను చూసి నేర్చుకోమని నాకు చెబుతున్నారు. నేను ఆయనంత గొప్ప రచయితను కానుగానీ మీరే మళ్ళీ ఆయనతో ఎందుకు పోలుస్తున్నారో తెలుసుకోవచ్చా? మెథడ్ యాక్టింగ్ గురించి మీరు విపులంగా రాస్తే తెలుసుకుని తరిస్తాము.Tejaswihttps://www.blogger.com/profile/13364122975382433162noreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-78710528068104084462011-05-23T14:46:52.031+05:302011-05-23T14:46:52.031+05:30నటన విషయంలో ఒకరితో మరొకరికి పోలిక ఎందుకండి..అనవసరం...నటన విషయంలో ఒకరితో మరొకరికి పోలిక ఎందుకండి..అనవసరం కూడానూ..? అలా పోలిస్తే ఎస్.వి.ఆర్ గారి నటనలో సైతం లోపాలను వెతకవచ్చు..! గ్రేట్ ఆంధ్ర సైట్లో ఎమ్బీ ఎస్ ప్రసాద్ గారు ఎస్వీయార్, యన్.టి.ఆర్ అక్కినేనిల మీద వ్రాసిన వ్యాసలు చదవండి వీలుంటే. అందులో కనపడతాయి ప్రతి ఒక్కరి బలాలు, బలహీనతలు, అంతె గాని ఒకరి నటనతో మరొకరి పోల్చి..ఎందుకు అనవసరపు రాద్దాంతాలు..ఎవరి నటన స్టైల్ వారిది అంతే . ఎవరూ కూడా మెథడ్ యాక్టింగ్ చేసిన దాఖలాలు లేవు పెద్దగా.కమల్https://www.blogger.com/profile/10516787310635670195noreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-90882950629497100002011-05-23T14:18:20.267+05:302011-05-23T14:18:20.267+05:30రంగారావు గారు, సత్యనారాయణగార్లే నా అభిమాన నటులు. ఏ...రంగారావు గారు, సత్యనారాయణగార్లే నా అభిమాన నటులు. ఏ పాత్ర వేసినా ఆ పాత్రకే ప్రాణం పోస్తారు. ntr గురించి నా అనుమానం ఏంటంటే ఆయన వేసినందుకే "ధు"ర్యొధనుడు కాస్తా "సు"యోధనుడిగా మారాడేమోనని.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-31345267593232704702011-05-23T11:35:27.099+05:302011-05-23T11:35:27.099+05:30బావుంది...యూ ట్యూబ్ లో చూడాలి అయితేబావుంది...యూ ట్యూబ్ లో చూడాలి అయితేఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-72020935939766544312011-05-23T10:25:20.299+05:302011-05-23T10:25:20.299+05:30jagamerigina satyanni kaikaala pratyekinchi cheppa...jagamerigina satyanni kaikaala pratyekinchi cheppalsina panemundi.100% actor means only SVR nd not NTR...astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-48770391347248337322011-05-23T06:54:58.967+05:302011-05-23T06:54:58.967+05:30అనానిమస్ గారూ, దేవరపల్లిగారూ, రాజేష్ గారూ, స్పందన ...అనానిమస్ గారూ, దేవరపల్లిగారూ, రాజేష్ గారూ, స్పందన తెలిపినందుకు ధన్యవాదాలు. అనానిమస్ గారూ, మీరడిగిన లింక్ ను రాజేష్ గారు ఇచ్చారు. http://www.youtube.com/watch?v=nNDocG7C-DU. రాజేష్ గారూ, మీ కామెంట్ లోని కొంత భాగం, కొత్త చర్చకు(వివాదానికి) దారితీసేటట్లుగా ఉండటంతో - తొలగించాను. అన్యధా భావించవద్దు. మరోసారి ధన్యవాదాలు.Tejaswihttps://www.blogger.com/profile/13364122975382433162noreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-18945474120141668822011-05-23T01:31:48.723+05:302011-05-23T01:31:48.723+05:30బాగుందిబాగుందిRajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-7739936710010089607.post-12318860715522308002011-05-23T01:29:59.442+05:302011-05-23T01:29:59.442+05:30మీ చలనచిత్రజీవితంలో ఇష్టమైన డైలగ్ చెప్పండంటూ రాధాక...మీ చలనచిత్రజీవితంలో ఇష్టమైన డైలగ్ చెప్పండంటూ రాధాకృష్ణ కోరినపుడు, ఏదో పౌరాణికసినిమాలో - తాను పోషించిన దుర్యోధనపాత్ర తాలూకు డైలాగ్ చెప్పారు.

ఏమండీ .. కొంచెం ఈ dialog చెప్పిన వీడియో లింక్ ఉంటె ఇవ్వరా కొంచెం . ఇప్పుడే youtube లో వెతికా కాని దొరకలేదుAnonymousnoreply@blogger.com